PhonePe జాబితాలో నా బ్యాంకు లేకుంటే ఏం చేయాలి?
మీ బ్యాంకు PhonePe జాబితాలో లేకుంటే, UPI ద్వారా డబ్బు పంపేందుకు, స్వీకరించేందుకు మీ బ్యాంకును చేర్చలేరు. మరింత సమాచారం కోసం దయచేసి మీ బ్యాంకును సంప్రదించండి.
గమనిక: PhonePeలో పేమెంట్లు చేసేందుకు క్రెడిట్ కార్డులు/డెబిట్ కార్డులు, వాలెట్లు లాంటి ఇతర పేమెంట్ పద్ధతులను మీరు ఉపయోగించుకోవచ్చు.