SMS ధృవీకరణ విఫలమైతే ఏం చేయాలి?

PhonePeలో మీ బ్యాంకు ఖాతాను చేర్చుతున్నప్పుడు కింది కారణాలతో SMS ధృవీకరణ విఫలం కావచ్చు:

ముఖ్య గమనిక: SMS ధృవీకరణ విఫలం కావడానికి ఒకానొక ప్రధాన కారణం మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడమే. పై తనిఖీలను నిర్ధారించుకుని, మళ్లీ ప్రయత్నించాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాము.