నా UPI ఐడి (VPA)లను అనుకూలింప చేసుకోవచ్చా?
PhonePeలో ఇంకా అందుబాటులో ఉంటూ, ఎవ్వరూ తీసుకోనంతవరకు మీకు ఇష్టమొచ్చినట్టుగా VPAను రూపొందించుకోవచ్చు.
మీ VPA కనీసం 3 క్యారెక్టర్లు కలిగి ఉండాలి. వీటిలో ఆంగ్ల అక్షరాలు, నెంబర్లు లేదా ప్రత్యేక క్యారెక్టర్లు (- మరియు . మాత్రమే), వాటి వెనుక ఆటోమేటిక్‌గా (@ybl / @ibl) హ్యాండిల్ ఉంచబడుతుంది.
గమనిక: మీరు PhonePeలో ఒక UPI ఐడి(VPA)ని రూపొందిస్తే, మీరు దానిని సవరించలేరు.