మరో పేమెంట్ యాప్‌లో ఇప్పటికే నేను రూపొందించిన UPI ఐడి (VPA)ని నేను ఉపయోగించవచ్చా?

మరో పేమెంట్ యాప్‌లో మీరు ఒక UPI ఐడి(VPA)ని రూపొందించి ఉంటే, మీ VPA హ్యాండిల్ ఆ పేమెంట్ యాప్‌కు సంబంధించినదిగా ఉంటుంది. అదే విధంగా PhonePeలోనూ, మీరు బ్యాంకు ఖాతాకు సంబంధించిన నిర్ధిష్ఠ VPAను రూపొందించినప్పుడు (@ybl / @ibl) హ్యాండిల్ తనంతతానుగా దానికి కేటాయించబడుతుంది. 

మరో యాప్‌లో మీరు ఉపయోగించిన అదే VPA ప్రిఫిఖ్స్ ను మీరు ఉపయోగించే సమయంలో (PhonePe యాప్ లో మరో వినియోగదారు తీసుకోకుండా ఇంకా అందుబాటులో ఉంటే), మీ హ్యాండిల్ PhonePeకు ప్రత్యేకమైనదిగా ఉంటుంది కాబట్టి మీ VPA కూడా PhonePeకు విశిష్ఠమైనదే. 

మీ UPI ఐడిలను అనుకూలీకరణ చేసుకునే విధానం గురించి మరింత తెలుసుకోండి. .