UPI ఐడి (VPA) అంటే ఏమిటి?
UPI ఐడి లేదా VPA (వర్చువల్ పేమెంట్ చిరునామా) అనేది బ్యాంకు ఖాతా వివరాల స్థానంలో పేమెంట్లు చేసేందుకు ఉపయోగించే ఒక విశిష్ట ID
PhonePe UPI ఐడి అనేది మీ బ్యాంకుతో లింక్ అయి, కనీసం 3 క్యారెక్టర్లను, పక్కనే @yblను లేదా @ibl)ను కలిగిన ఒక విశిష్ఠ ఐడి.
నగదును అభ్యర్థించేందుకు లేదా పంపేందుకు ఈ ఐడిని మీరు ఉపయోగించవచ్చు. మీ మొబైల్ నెంబర్, బ్యాంకు ఖాతా సంఖ్య, IFSC కోడ్ లాంటి రహస్య సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉండదు.
మీ UPI ఐడిలను ఉపయోగించుకునే విధానం గురించి మరింత తెలుసుకోండి..