నా UPI ఐడిలు దేనికి ఉపయోగపడుతాయి?

కింది వాటికి మీరు మీ PhonePe UPI ఐడిని ఉపయోగించవచ్చు: 

మీ పరిచయాల UPI ఐడిలలో దేనినైనా మీరు కింది వాటికి ఉపయోగించుకోవచ్చు:

గమనిక: UPI ద్వారా ఏదైనా పేమెంట్ చేస్తున్నప్పుడు , మీరు ఏ బ్యాంకు ఖాతా నుంచి మొత్తం పే చేయాలని కోరుకుంటున్నారో ఆ ఖాతాను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.  మీ UPI ఐడిని కాదు.

UPI ఐడికి డబ్బు పంపించే విధానం గురించి మరింత తెలుసుకోండి..