PhonePeలో ఆటోపేను తొలగించడం ఎలా?

PhonePeలో ఆటోపేను తొలగించడానికి:

  1. PhonePe హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
  2. పేమెంట్స్ సెట్టింగ్స్/Payments settings విభాగం కింద ఉన్న ఆటోపే సెట్టింగ్స్/Autopay Settingsను ట్యాప్ చేయండి.
  3. మీరు తొలగించాలనుకున్న ఆటోపేను ఎంచుకోండి. 
  4. తీసివేయి లేదా తొలగించు/Remove or Deleteని ట్యాప్ చేయండి.