IPO కోసం నాకు వాటా కేటాయింపు విఫలమైతే ఏం జరుగుతుంది?
మీకు వాటా కేటాయింపు విఫలమైతే, మీ బ్యాంకు మీ ఖాతాలో బ్లాక్ చేసిన మొత్తాన్ని తనంతతానుగా విడుదల చేస్తుంది. అది కేటాయింపు జరిగినప్పటినుంచి 2-3 రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో కనిపిస్తుంది. ఈ కాలం తర్వాత కూడా బ్లాక్ చేసిన మొత్తం విడుదల కాలేదని తెలిస్తే, దయచేసి మరింత సహాయం కోసం మీ బ్యాంకును సంప్రదించండి.