ధృవీకరణ కోసం SMS పంపేందుకు బ్యాంక్‌తో మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌లో తగినంత బ్యాలెన్స్ లేదు. దయచేసి ఈ నెంబర్ ను రీఛార్జి చేసి, మళ్లీ ప్రయత్నించండి.
మీ నెంబర్ రీఛార్జ్ చేసిన తర్వాత కూడా ఈ దోషం మీకు కనిపిస్తుంటే, దయచేసి కింది వివరాలతో పాటు మమ్మల్ని సంప్రదించండి
- మొబైల్ మోడల్ నెంబర్ మరియు మోడెల్ పేరు
- మొబైల్ నెంబర్
- ఆపరేటర్ పేరు
- రోమింగ్ సేవ యాక్టివేట్ చేయబడిందా?
- మీ మొబైల్ నెంబర్ వేరే ఆపరేటర్‌కు మార్చబడిందా?
- సాధనం ధృవీకరణ కోసం మీ ఫోన్ ను మీరు ఉపయోగించడం ఇదే మొదటిసారా?
- ధృవీకరణ SMS పంపేందుకు తగినంత బ్యాలెన్స్ కలిగి ఉన్నారా?
- ఎంచుకున్న సిమ్ నుంచి SMS పంపడం వీలవుతుందా?