PhonePe జాబితాలో నా బ్యాంకు కనిపించకుంటే ఏం చేయాలి?

మీ బ్యాంక్ PhonePe జాబితాలో లేకుంటే, UPI ద్వారా మీరు డబ్బును పంపడం, లేదా అందుకోవడం చేయలేరు. PhonePeలో పేమెంట్లు చేసేందుకు క్రెడిట్ కార్డులు/డెబిట్ కార్డులు, వాలెట్లు లాంటి ఇతర పేమెంట్ పద్ధతులను మీరు ఉపయోగించవచ్చు.

గమనిక: మీరు PhonePeలో రిజిస్టర్ చేసిన అంతర్జాతీయ మొబైల్ నంబర్ కలిగి ఉంటే, కొన్ని బ్యాంక్‌లు జాబితాలో కనిపించకపోవచ్చు. ఎందుకంటే, అంతర్జాతీయ మొబైల్ నంబర్లను కలిగిన UPI పేమెంట్లకు ఆ బ్యాంక్‌లు మద్దతు ఇవ్వవు.