PhonePeలో నా బ్యాంక్ బ్యాలెన్స్ ను నేను ఎలా చెక్ చేసుకోవాలి? 

మీరు PhonePeలో చేర్చిన బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ ను చెక్ చేసుకునేందుకు:

  1. మీ PhonePe యాప్ లోని హోమ్ స్క్రీన్ లో ఉన్న నగదు బదిలీ చేయి/Transfer Money విభాగంలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయి/Check Bank Balanceను ట్యాప్ చేయండి.
  2. ఆ ఖాతాకుUPI పిన్‌ను ప్రవేశపెట్టండి. 
  3. స్క్రీన్‌లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. 

దీనికి బదులు మీరు మరో విధంగా కూడా చేయవచ్చు:

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి. 
  2. పేమెంట్ పద్ధతులు/Payment Methods విభాగం కింద బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.
  3. బ్యాలెన్స్ చెక్ చేయి/ Check Balanceను ట్యాప్ చేయండి. 
  4. ఆ ఖాతాకుUPI పిన్‌ను ప్రవేశపెట్టండి. 
  5. స్క్రీన్‌లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కనిపిస్తుంది.  
    గమనిక: PhonePeలో మీరు చేర్చిన ఖాతాలలో బ్యాంక్ బ్యాలెన్స్‌ను మాత్రమే మీరు చెక్ చేసుకోగలరు..

PhonePeలో మీ బ్యాంకు ఖాతాను చేర్చే పద్ధతి గురించి తెలుసుకోండి.