PhonePeలో నా బ్యాంక్ అకౌంట్‌ లింక్ తీసివేయడం ఎలా?

మీ బ్యాంక్‌ అకౌంట్ లింక్ తీసివేసేందుకు,

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
  2. పేమెంట్ పద్ధతులు/Payment Methods విభాగం కింద బ్యాంక్ అకౌంట్లు నొక్కండి.
  3. సంబంధిత బ్యాంక్ అకౌంట్ ఎంచుకోండి.
  4. కిందకు స్క్రోల్ చేసి, Unlink Bank Account/బ్యాంక్ అకౌంట్ లింక్ తీసివేయిను నొక్కండి