PhonePeలో ప్రాథమిక బ్యాంక్ అకౌంట్ అంటే ఏమిటి?
PhonePeలో మీ ప్రాథమిక బ్యాంక్ అకౌంట్ అనేది మీరు PhonePe లో రిజిస్టర్ చేసిన నంబర్‌కు UPIను ఉపయోగించి, పేమెంట్లు చేసినప్పుడు, డబ్బు జమ అయ్యే అకౌంట్ అని అర్థం.
ఏ ఖాతా మీ ప్రాథమిక బ్యాంక్ ఖాతా అని చెక్ చేసుకోవడం గురించి మరింత తెలుసుకోండి.