నా UPI ఐడీలు దేనికి ఉపయోగపడుతాయి?
కింది వాటికి మీరు మీ PhonePe UPI ఐడీని ఉపయోగించవచ్చు:
- మీ పరిచయాలలో ఎవరితో అయినా ఈ UPI ఐడీని పంచుకోవడం ద్వారా నగదును అందుకోవచ్చు.
- మీ UPI ఐడికి మీ పరిచయాలు పంపిన పేమెంట్ అభ్యర్థన ద్వారా వారికి నగదు పంపించవచ్చు.
- UPI పేమెంట్ పద్ధతిని ఎంచుకోవడం ద్వారా మర్చంట్లకు పేమెంట్లు చేయవచ్చు. మీ PhonePe UPI ఐడిని ప్రవేశపెడితే,, మీరు SMS ద్వారా పేమెంట్ అభ్యర్థనను అందుకుంటారు. దీంతో PhonePe యాప్ ద్వారా మీరు పేమెంట్ చేయవచ్చు..
మీ పరిచయాల UPI ఐడిని దేనినైనా మీరు కింది వాటికి ఉపయోగించుకోవచ్చు:
- వారి మొబైల్ నెంబర్‌కు బదులు వారి UPI ఐడి ద్వారా నగదు పంపించవచ్చు. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లోని నగదు బదిలీలు విభాగంలో దీనిని చేయవచ్చు.
గమనిక: UPI ద్వారా ఏదైనా పేమెంట్ చేస్తున్నప్పుడు, మీరు మీ UPI ఐడీ కాకుండా డబ్బును పే చేయాలనుకుంటున్న బ్యాంకు ఖాతాను మాత్రం ఎంపిక చేసుకుంటే సరిపోతుంది..
UPI ఐడీకి డబ్బు పంపే పద్ధతి గురించి మరింత తెలుసుకోండి.