PhonePe యాప్‌లో నా UPI ఐడీ (VPA)లను నేను ఎక్కడ కనుగొనగలను?

PhonePeలో మీ PhonePe UPI ఐడీలను కనుగొనడానికి: 

  1. మీ యాప్ హోమ్ స్క్రీన్‌పై ఎడమ వైపున ఉన్న మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి. 
  2. నా UPI IDని ట్యాప్ చేయండి.

PhonePeలో మీరు లింక్ చేసిన ప్రతి బ్యాంకు ఖాతాకు UPI ఐడీలు మీకు కనిపిస్తాయి.

UPI ఐడీకి డబ్బు పంపే విధానం గురించి మరింత తెలుసుకోండి.