నా UPI ఐడీలలో దేనికైనా ఎవరైనా డబ్బు పంపితే నేను ఎక్కడ అందుకోవాలి?
ఎవరైనా మీ UPI ఐడీలలో దేనికైనా డబ్బు పంపినప్పుడు ఆ UPI ఐడీతో ముడిపడిన బ్యాంకు ఖాతాలోకి మీరు డబ్బు అందుకుంటారు..
PhonePeలో మీ UPI ఐడీలను (VPA) ఎక్కడ కనుగొనగలరనే విషయం గురించి మరింత తెలుసుకోండి.