నా వద్ద డెబిట్ కార్డు లేదా ATM కార్డు లేకుంటే ఏం చేయాలి?
మీవద్ద డెబిట్ కార్డు లేదా ATM కార్డు లేకుంటే, మరింత సహాయం కోసం దయచేసి మీ బ్యాంక్‌ను సంప్రదించండి. ఇది కాకుండా, మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి కూడా మీరు UPI పిన్‌ను సెట్ చేయవచ్చు.