నా UPI పిన్‌ను సెట్ చేసేందుకు ఆధార్ ఆప్షన్‌ను నేను ఎందుకు చూడలేకున్నాను?
కింది కారణాలతో దేని వల్ల అయినా మీరు ఈ ఆప్షన్‌ను చూడలేకపోవచ్చు:
OTPని రెండుసార్లు తప్పుగా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో, 24 గంటల తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ను ఉపయోగించి ఒక UPI పిన్‌ను సెట్ చేయడం లేదా రీసెట్ చేయడం మాత్రమే చేయగలరు.
PhonePeలో చేర్చేందుకు మీరు ప్రయత్నిస్తున్న బ్యాంక్ ఖాతా మీ ఆధార్ నెంబర్కు లింక్ చేయబడలేదు.
మీ బ్యాంక్ ప్రస్తుతం మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి UPI పిన్‌ను సెట్ చేసేందుకు మద్ధతు ఇవ్వడం లేదు.
గమనిక: ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ సాధనంలో PhonePeను ఉపయోగించే వినియోగదారులకు మాత్రమే లైవ్‌లో ఉంటుంది. iOS వినియోగదారులకు కూడా దీనిని అందుబాటులో ఉంచేందుకు మేము కృషి చేస్తున్నాము.