నా  UPI పిన్‌ను రీసెట్ చేసిన తర్వాత వెంటనే లావాదేవీ పరిమితులు ఏమిటి?

కొత్త పిన్‌ను సెట్ చేసిన లేదా పాత UPI పిన్‌ను రీసెట్ చేసిన వెంటనే, మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి, దానికి ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను మీ బ్యాంకు సెట్ చేస్తుంది. ఇది ఆయా బ్యాంకులను బట్టి మారుతుంటుంది. 

కూలింగ్ ఆఫ్ పీరియడ్ సందర్భంగా మీ బ్యాంకు కింది వాటిని తగ్గిస్తుంది:

కూలింగ్ ఆఫ్ పీరియడ్ తర్వాత, 

ముఖ్య గమనిక: ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ సందర్భంగా విధించే పరిమితులు ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంటాయి. దయచేసి, మరింత సమాచారం కోసం మీ బ్యాంకును సంప్రదించండి.  
  

PhonePe మీ UPI పిన్‌ను రీసెట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.