నా ఆధార్‌తో లింక్ చేసిన నంబర్, PhonePeలో రిజిస్టర్ చేసిన నంబర్ వేర్వేరుగా ఉంటే, ఏం చేయాలి?
మీ ఆధార్‌తో లింక్ చేసిన నంబర్ మీ PhonePe రిజిస్టర్ చేసిన నంబర్ ఒకటిగా లేకుంటే, UPI పిన్‌ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు మీ ఆధార్ నంబర్‌ను మీరు ఉపయోగించలేరు. అయినప్పటికీ, మీరు మీ డెబిట్ కార్డును ఉపయోగించి UPI పిన్‌ను సెట్ చేసుకోవచ్చు.