నాకు OTP ఎందుకు అందలేదు?
మీ UPI పిన్‌ను సెట్ చేసేందుకు ప్రయత్నించే సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌లో మీకు OTPరాకుంటే, కింది వాటిని చెక్ చేసి, తర్వాత ప్రయత్నించండి:
- మీకు నెట్వర్క్ కనెక్టివిటీ బాగుండాలి.
- మాతో రిజిస్టర్ చేసిన నెంబర్‌కు మొబైల్ ఆపరేటర్‌తో DND (డు నాట్ డిస్టర్బ్)ను మీరు యాక్టివేట్ చేయలేదు. దీనిని మీరు మీ ఫోన్ సెట్టింగ్స్ >> యాప్స్ & నోటిఫికేషన్స్ >> నోటిఫికేషన్స్ >> డు నాట్ డిస్టర్బ్ లో చెక్ చేసుకోవచ్చు.
గమనిక: మీరు రిజిస్టర్ చేసిన నంబర్‌కు ఇప్పటికే మీరు DNDని డీయాక్టివేట్ చేసినా ఇంకా OTPని అందుకోకుంటే, మరింత సహాయం కోసం దయచేసి మీ బ్యాంక్‌ను సంప్రదించండి.