మరో పేమెంట్ యాప్ చేర్చిన 10 అంకెల UPI నెంబర్ ను నేను PhonePeకు లింక్ చేయవచ్చా?

NPCI డేటా బేస్ కు మరో పేమెంట్ యాప్ మీ 10 అంకెల UPI నెంబర్ ను చేర్చి ఉంటే, మీరు PhonePeలో మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసేందుకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీ PhonePe ఖాతాకు మీ 10 అంకెల UPI నెంబర్ ను విజయవంతంగా లింక్ చేసేందుకు PhonePeకు లింక్ చేయి/Link to PhonePe ని ట్యాప్ చేసి, ఆన్ స్క్రీన్ సూచనలను అనుసరించండి.