నా 10 అంకెల UPI నెంబర్ ఏదని నేను తెలుసుకోవడం ఎలా?
పేమెంట్ యాప్ లలో రిజిస్టర్ చేసేందుకు మీరు ఉపయోగించిన మొబైల్ నెంబరే మీ 10-అంకెల UPI నెంబర్ అవుతుంది.