నా 8,9 లేదా 10 అంకెల UPI నెంబర్ ను మళ్లీ యాక్టివేట్ చేయడం ఎలా?

మీ 8, 9 లేదా 10 అంకెల UPI నెంబర్ ను మళ్లీ యాక్టివేట్ చేసేందుకు, 

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
  2. Payment Management/పేమెంట్ నిర్వహణ విభాగం కింద UPI Settings/UPI సెట్టింగ్స్ ను నొక్కండి.
  3. UPI నెంబర్/UPI numberను ట్యాప్ చేయండి.
  4. సంబంధిత UPI నెంబర్ కు పక్కనున్న యాక్టివేట్ చేయి/Activateని ట్యాప్ చేయండి.