PhonePeలో నా బ్యాంక్ ఖాతాకోసం నా 8 లేదా 9 అంకెల UPI నెంబర్ ను సెట్ చేయడం ఎలా?

మీ బ్యాంక్ ఖాతాకోసం 8 లేదా 9 అంకెల UPI నెంబర్ సెట్ చేసేందుకు: 

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని ట్యాప్ చేయండి.
  2. <style type="text/css"><!--td {border: 1px solid #cccccc;}br {mso-data-placement:same-cell;}--> </style> Payment Management/పేమెంట్ నిర్వహణ విభాగం కింద UPI Settings/UPI సెట్టింగ్స్ ను నొక్కండి.
  3. UPI నెంబర్/UPI Numberను ట్యాప్ చేయండి. 
  4. 8 లేదా 9 అంకెల UPI నెంబర్ ను మీరు సెట్ చేయాలని కోరుకుంటున్న బ్యాంక్ ఖాతా కింద చేర్చు/Addను ట్యాప్ చేయండి.
  5. ఒక విశిష్ఠమైన 8 లేదా 9 అంకెల UPI నెంబర్
    గమనిక: UPI నెంబర్లను రూపొందించేందుకు చేయాల్సినవి, చేయకూడనివి ప్రదర్శించబడుతుంది.
  6. ధృవీకరించు/Verifyను ట్యాప్ చేయండి.
  7. UPI నెంబర్ అందుబాటులో ఉంటే, మీరు నియమ, నిబంధనలకు అంగీకరించి, నిర్ధారించు& రూపొందించు/Confirm & Create ను ట్యాప్ చేయవచ్చు..

8 లేదా 9 అంకెల UPI నెంబర్ అందుబాటులో లేకుంటే ఏం చేయాలి అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.