8 లేదా 9 అంకెల UPI నెంబర్ అందుబాటులో లేకుంటే ఏం చేయాలి?

మీరు ప్రవేశపెట్టిన 8 లేదా 9 అంకెల నెంబర్ అందుబాటులో లేకుంటే మీరు మరో నెంబర్ తో ప్రయత్నించవచ్చు.