NPCI డేటా బేస్ అంటే ఏమిటి?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మీ డేటాబేస్ ను నిర్వహిస్తుంది. అందులో మీ UPI నెంబర్ (విశిష్ఠ పేమెంట్ చిరునామా) ఒక UPI ఐడి (VPA)కి లింక్ చేయబడుతుంది. మీ నెంబర్ ఈ డేటా బేస్ కు చేర్చితే, ఆ యాప్ లో మీరు రిజిస్టర్ చేశారా అనే దానితో సంబంధం లేకుండా ఏదైనా పేమెంట్ యాప్ లో UPI ద్వారా మీ UPI నెంబర్ (PhonePeలో రిజిస్టర్ చేసిన నెంబర్)కు చేసే పేమెంట్లను మీరు అందుకోగలరు.
డేటా బేస్ కు మీ నెంబర్ ను ఎందుకు చేర్చారు అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.