UPI నెంబర్ అంటే ఏమిటి?

ఒక UPI నెంబర్ అనేది ఏ పేమెంట్ యాప్ లో అయినా, UPI పేమెంట్లను అందుకునేందుకు పేమెంట్ చిరునామాగా ఉపయోగించబడే ఒక ప్రత్యేకమైన 8, 9, లేదా 10 అంకెల నెంబర్. పేమెంట్ యాప్ లలో రిజిస్టర్ చేసుకునేందుకు మీరు ఉపయోగించిన మొబైల్ నెంబర్ తో మీ 10 అంకెల UPI నెంబర్ అవుతుంది. 

మీ UPI నెంబర్ మీరు PhonePeలో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ గా ఉంటుంది. ఇది NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డేటా బేస్ లోని ఒక UPI ఐడి (VPA)గా ఉంది. ఏదైనా పేమెంట్ యాప్ నుండి ఈ UPI నెంబర్ ను ఉపయోగించి, మీరు పంపే ఏదైనా డబ్బు డేటా బేస్ కు మీ నెంబర్ చేర్చే సమయంలో మీరు ప్రాథమిక బ్యాంక్ ఖాతాగా సెట్ చేసిన ఖాతాకు జమ చేయబడుతుంది.

NPCI యొక్క డేాటా బేస్ మరియు డేటా బేస్ కు మీ నెంబర్ ను ఎందుకు చేర్చారు అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.