NPCI డేటాబేస్ కు నా మొబైల్ నెంబర్ ఎందుకు చేర్చబడింది?
NPCI యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం, మోము మీ PhonePe రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ (UPI నెంబర్)ను NPCI యొక్క డెటా బేస్ కు చేర్చి, దానిని UPI ఐడి (VPA)కి లింక్ చేయాలి. ఇది మిమ్మల్ని మరే ఇతర యాప్ తో రిజిస్టర్ కానప్పటికీ దానినుండి కేవలం మీ UPI నెంబర్ (PhonePe రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్) ఉపయోగించి,మీరు పేమెంట్లు అందుకోవచ్చు.
ఉదాహరణకు, మీకు పేమెంట్ చేయాలనుకున్న ఎవరి వద్ద అయినా PhonePe ఖాతా లేకున్నా, వారు మీకు డబ్బు పంపేందుకు ఏదైనా ఇతర పేమెంట్ యాప్ లోని మీ UPI నెంబర్ ను ఉపయోగించవచ్చు. ఈ మొత్తం NPCI డేటా బేస్ కు మీ నెంబర్ చేర్చిన సమయంలో మీరు ప్రాథమిక బ్యాంక్ ఖాతాగా సెట్ చేసిన ఖాతాకు జమ చేయబడుతుంది.
UPI నెంబర్ గురించి మరింత తెలుసుకోండి.