NPCI డేటాబేస్ కు నా నెంబర్ ను ఎందుకు చేర్చాలి?

మీరు PhonePeలో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ను NPCI డేటా బేస్ కు చేర్చినప్పుడు, మీరు వివిధ పేమెంట్ యాప్ లలో ఈ UPI నెంబర్ ద్వారా వాటిలో రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేకనే.నిరంతరాయమైన UPI పేమెంట్లను ఆస్వాదించేందుకు ఉపయోగపడగలిగే ఒక ప్రత్యేకమైన UPI నెంబర్ కలిగి ఉంటారు.