PhonePeలో UPI పేమెంట్ల కోసం నా Rupay క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలి?

మీ RuPay క్రెడిట్‌ కార్డ్‌‌ను లింక్ చేయడం కోసం, కింది దశలను అనుసరించండి,

  1. మీ PhonePe హోమ్ స్క్రీన్‌లో లోన్‌ >> క్రెడిట్లను మేనేజ్ చేయండి విభాగంలోని RuPay క్రెడిట్‌ను నొక్కండి.
    దీనికి బదులుగా, మీరు Payment Methods/పేమెంట్‌ పద్ధతులు విభాగంలోని మీ ప్రొఫైల్ పిక్చర్ >> RuPay క్రెడిట్‌‌ను నొక్కవచ్చు.
  2.  మీ RuPay క్రెడిట్‌ కార్డ్‌ను జారీ చేసిన బ్యాంక్‌ను ఎంచుకుని, Proceed to Add/ చేర్చడానికి కొనసాగండిని నొక్కండి.
  3. మీ కార్డ్‌ నంబర్‌లో చివరి 6 అంకెలను ఎంటర్ చేసి, Set UPI PIN/UPI పిన్‌ను సెట్ చేయండిని నొక్కండి.
  4. మీ రిజిస్టర్ చేసిన నంబర్‌కు పంపిన OTPని ఎంటర్ చేయండి.
  5. కొత్త 4 లేదా 6-అంకెల UPI పిన్‌ను ఎంటర్ చేయండి. నిర్ధారించడానికి UPI పిన్‌ను మళ్లీ ఎంటర్ చేయండి.

సంబంధిత ప్రశ్న(లు)
నేను నా బ్యాంకును కనుగొనలేకపోతే ఏమి చేయాలి?
నేను UPI పేమెంట్ల కోసం నా Rupay క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేయలేక పోతే ఏం చేయాలి? UPI పేమెంట్ల కోసం నా Rupay క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినందుకు నాకు ఛార్జీ విధించబడుతుందా?