నా బ్యాంకుతో మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేయడం ఎలా ?
మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఎనేబుల్ చేసుకుని ఉంటే, మీ బ్యాంకు యొక్క వ్యక్తిగత బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, ఆన్‌లైన్‌లో మొబైల్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. లేదంటే, మీ బ్యాంకుకు చెందిన ఏదైనా శాఖను సందర్శించాల్సి ఉంటుంది.
దీనిపై మరింత సమాచారం కోసం మీరు మీ బ్యాంక్ ను నేరుగా సంప్రదించవచ్చు.