PhonePe జాబితాలో నా పేరు లేకుంటే ఏం చేయాలి?
PhonePe జాబితాలో మీ బ్యాంక్ లేకుంటే, UPI ద్వారా డబ్బు పంపేందుకు, అందుకునేందుకు మీ బ్యాంక్ ఖాతాను చేర్చలేరు.మరింత సమాచారం కోసం దయచేసి మీ బ్యాంకును సంప్రదించండి.
గమనిక: PhonePeలో పేమెంట్లు చేసేందుకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు మరియు వాలెట్లు లాంటి ఇతర పేమెంట్ పద్ధతులను మీరు ఉపయోగించవచ్చు..