SMS ధృవీకరణ విఫలమైతే ఏం చేయాలి? 

PhonePeలో మీ బ్యాంకు ఖాతాను చేర్చుతున్నప్పుడు వివిధ కారణాలతో మీరు SMS ధృవీకరణను విజయవంతంగా పూర్తి చేయలేకపోవచ్చు. ధృవీకరణ కోసం మళ్లీ ప్రయత్నించే ముందు కింది వాటిని సరిచూసుకోండి:

గమనిక: మీరు ఒక డ్యుయల్ సిమ్ వాడుతుంటే, దయచేసి, PhonePeలో రిజిస్టర్ చేయని మొబైల్ నెంబర్‌ యొక్క సిమ్ స్లాట్‌ను డిసేబుల్ చేయండి.