PhonePeలో నా ప్రాథమిక బ్యాంక్ అకౌంట్ మార్చడం ఎలా?

మీ ప్రాథమిక బ్యాంక్ అకౌంట్‌ను మార్చుకోవడానికి: 

  1. PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లో మీ ప్రొఫైల్ చిత్రాన్ని నొక్కండి.
  2. Payment Methods/పేమెంట్ పద్ధతులు విభాగం కింద కుడివైపునకు స్క్రోల్ చేయడం ద్వారా మీ ప్రాథమిక బ్యాంక్ అకౌంట్‌గా చేయాలని కోరుకునే బ్యాంక్‌ను ఎంచుకోండి. 
  3. ప్రాథమికంగా సెట్ చేయి/Set as Primaryకు పక్కన పచ్చరంగు టిక్ మార్క్‌ను హైలైట్ చేసేందుకు ట్యాప్ చేయండి..