కొనుగోలు తర్వాత నా FASTagను ఉపయోగించడం ఎలా?

  1. మీ వాహనంలో FASTagను అతికించేందుకు, అధెసివ్ పట్టీని తీసివేసి, మీ వాహనం ముందువైపు విండ్ షీల్డ్ మధ్య భాగంలో లోపలి వైపు నుండి జాగ్రత్తగా ట్యాగ్ చేయండి.
  2. విండ్ షీల్డ్ పైన FASTagను పెట్టిన తర్వాత, దానిని బయటకు లాగొద్దు. మేగ్నటిక్ పట్టీని అది నాశనం చేయవచ్చు. FASTag అతికించడానికి సెల్లో టేప్ లేదా ఇతర అధెసివ్‌లను ఉపయోగించవద్దు.
  3. మీరు ప్రీపెయిడ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. వర్తించే టోల్ మొత్తం టోల్ గేట్ వద్ద మీ ప్రీపెయిడ్ ఖాతానుండి తనంతతానుగా తీసివేయబడుతుంది.
  4. టోల్ ప్లాజాలో FASTag  కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రత్యేక లైన్లను మీరు ఉపయోగించాలి.

గమనిక: వాహనం రకం, టోల్ ప్లాజాను బట్టి టోల్ ఛార్జీలు వేరుపడుతాయి.

PhonePeలో మీ FASTagను రీఛార్జ్ చేసుకోవడం గురించి మరింత తెలుసుకోండి.