FASTag ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
- పేమెంట్లు సులభతరం- మీరు టోల్ పేమెంట్ల కోసం నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేనందున మీ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు
- ఆన్లైన్ రీఛార్జి - అందుబాటులో ఉన్న ఏదైనా పేమెంట్ పద్ధతులను ఉపయోగించి, మీరు మీ FASTag ఆన్లైన్లో రీఛార్జి చేసుకోవచ్చు
- తక్షణ నోటిఫికేషన్లు - టోల్ పేమెంట్లు, తక్కువ బ్యాలెన్స్ లాంటి వాటిపై SMS అలెర్ట్ లు అందుకుంటారు.
- సులభ నిర్వహణ - సులభమైన ట్యాగ్ నిర్వహణ కోసం ఆన్లైన్ పోర్టల్‌కు యాక్సెస్.
- 5 ఏళ్ల చెల్లుబాటు