నేను FASTag కొనలేకుంటే ఏం జరుగుతుంది?

PhonePeలో FASTagను కొనేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఏదైనా సమస్యలను ఎదుర్కుంటుంటే, దయచేసి కాసేపటి తర్వాత  ప్రయత్నించండి. 

సమస్యలు ఇంకా అలాగే ఉంటే, దయచేసి, ICICI బ్యాంకును వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 2100 104లో సంప్రదించండి. వారికి1860 2670 104 నెంబర్‌లో కాల్ కూడా చేయవచ్చు (ఈ నెంబర్ కు చేసే కాల్స్ కోసం మీకు ఛార్జీ విధించబడుతుంది).