PhonePeలో FASTag రీఛార్జికి ఏవైనా పరిమితులున్నాయా?
ఒక పేమెంట్ కు రీఛార్జి మొత్తంపైన మరియు ఒక రోజులో మరియు ఒక నెలలో మీ FASTagను రీఛార్జి చేయగల పర్యాయాలపై పరిమితులుంటాయి.
రీఛార్జిలకోసం కింది పరిమితులు వర్తిస్తాయి:
- ఒక లావాదేవీకి రీఛార్జి పరిమితి - ఒక లావాదేవీకి గరిష్ఠంగా ₹12,000 వరకు మీరు రీఛార్జి చేయవచ్చు.
- రోజువారీ రీఛార్జి పరిమితి - రోజుకు గరిష్ఠంగా10సార్లు మాత్రమే మీరు మీ FASTagను రీఛార్జి చేసుకోవచ్చు.
- నెలవారీ రీఛార్జి పరిమితి - నెలకు గరిష్ఠంగా 25 సార్లు మాత్రమే మీరు మీ FASTagను రీఛార్జి చేసుకోవచ్చు.