పేమెంట్ విజయవంతమైన తర్వాత నా FASTag బ్యాలెన్స్ అప్ డేట్ కాకుంటే ఏం జరుగుతుంది?
పేమెంట్ విజయవంతమైన వెంటనే చాలావరకు FASTag రీఛార్జిలు తక్షణమే అప్‌డేట్ జరుగుతుండగా, కొన్ని సందర్భాల్లో FASTag జారీ చేసే బ్యాంకు నుంచి రీఛార్జి స్థితిని అప్‌డేట్ చేయడంలో జాప్యం జరగవచ్చు.
మీ FASTag బ్యాలన్స్ ఇంకా అప్‌డేట్ కాకుంటే, దయచేసి, 2 పని దినాల వరకు వేచి ఉండండి.
రెండు పని దినాల తర్వాత కూడా మీ FASTag బ్యాలెన్స్ అప్‌డేట్ కాకుంటే, దయచేసి, మీకు FASTag జారీ చేసిన బ్యాంకును సంప్రదించి, వారితో ఆపరేటర్ రెఫరెన్స్ ఐడిని పంచుకోండి. మీ PhonePe యాప్ లోని చరిత్ర స్క్రీన్ లో ఆపరేటర్ రెఫరెన్స్ ఐడిని మీరు కనుగొనవచ్చు..