UPI ఐడి (VPA)ని ఉపయోగించడం
పేమెంట్‌లను అందుకోవడానికి మీరు మీ UPI ఐడిని ఉపయోగించవచ్చు. మీ UPI ఐడిని పొందడానికి, ఈ కింది దశలను అనుసరించండి:
- PhonePe యాప్ హోమ్ స్క్రీన్‌లోని మీ ప్రొఫైల్ చిత్రంను ట్యాప్ చేయండి.
- పేమెంట్ సెట్టింగ్‌లు/Payment Settings విభాగం కింద UPI ఐడిలు/UPI IDsని ట్యాప్ చేయండి.
- పేమెంట్‌లను తక్షణమే అందుకోవడం కోసం మీ UPI ఐడిని షేర్ చేయండి.
ఇవి కూడా చూడండి: