ఈ పేమెంట్­కు సంబంధించిన UTR నంబర్ నాకు ఎక్కడ కనిపిస్తుంది?

మీ విఫలమైన పేమెంట్­కు సంబంధించిన  UTR నంబర్‌ను చూసేందుకు ,

  1. మీ PhonePe యాప్ హోమ్ స్క్రీన్­ లోని History/చరిత్రను నొక్కండి..
  2. మీరు UTR నంబర్­ చూడాలనుకుంటున్న విఫలమైన పేమెంట్­ను ఎంచుకోండి. 
  3. స్క్రీన్­పైన Debited From/దీనినుండి డెబిట్ అయింది విభాగంలో 12-అంకెల UTR నంబర్­ కనిపిస్తుంది.