నా పాలసీ వివరాలను సవరించడం ఎలా?

మీ పాలసీ వివరాలను మార్చడానికి మీరు నేరుగా మీ ఇన్సూరెన్స్ సేవా సంస్థను సంప్రదించవచ్చు:

గమనిక: ఏయే వివరాలను సవరించాలనే విషయాన్ని తెలుసుకునేందుకు దయచేసి పాలసీ నియమ, నిబంధనలను చెక్ చేసుకోండి.