పాలసీ కొనుగోలు చేయడానికి నేను ఎందుకు డాక్యుమెంట్లు సమర్పించాలి?
నియంత్రణ మార్గదర్శకాలను అనుసరించి, ఎవరైతే ఈ పాలసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి KYC తప్పనిసరి. మీ KYCని పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లను మీరు సమర్పించాలి. ఇది మోసానికి గురి కావడం మరియు మనీ లాండరింగ్ చర్యలను నిరోధించడంలో సహాయపడుతుంది.
KYC కోసం మీరు ఏ డాక్యుమెంట్లను సమర్పించాలనే విషయం గురించి మరింత తెలుసుకోండి.