PhonePeలో మొబైల్‌ బీమా పాలసీ ఎలా కొనుగోలు చేయాలి?

PhonePeలో మొబైల్‌ బీమా కొనుగోలు చేయడానికి:

  1. హోమ్ స్క్రీన్ అడుగు భాగంలో ఉన్న బీమాను ట్యాప్ చేయండి. హోమ్ స్క్రీన్‌లో ఉన్న బీమాా సెక్షన్‌లో అన్నింటినీ చూడండి అనే బటన్‌ను కూడా మీరు ట్యాప్ చేయవచ్చు.
  2. మోటార్ మరియు అసెట్ బీమా విభాగం కింద ఉన్న మొబైల్ బటన్‌ను ట్యాప్ చేయండి.
  3. పాలసీ పొందండిపై నొక్కండి.
  4. అవసరమైన వివరాలు నమోదు చేయండి - పూర్తి పేరు, ఇమెయిల్‌ ID, పుట్టిన తేదీ.
  5. చెల్లించండిపై నొక్కి పేమెంట్‌ చేయండి.

గమనిక: కొత్త మొబైల్‌ కొనుగోలు చేసిన 15 రోజులలోపే మీరు కచ్చితంగా PhonePeలో మొబైల్‌ బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ పాలసీ కోసం మీరు చెల్లించాల్సిన ప్రీమియం.గురించి మరింత తెలుసుకోండి