ఒక క్లెయిమ్‌ను ప్రాసెస్‌ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 

ఒకసారి మీరు అన్ని అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత, చివరి డాక్యుమెంట్‌ అందుకున్న తేదీ నుంచి 30 రోజులలోపు క్లెయిమ్‌ ప్రాసెస్‌ చేయబడుతుంది.

క్లెయిమ్‌ మొత్తం ఎలా అందుకుంటారు.గురించి మరింత తెలుసుకోండి