క్లెయిమ్ మొత్తం నాకు ఎలా అందుతుంది?
ఒకవేళ మీరు పికప్ రిపేర్ సర్వీస్‌ను ఎంచుకున్నట్లయితే, క్లెయిమ్ లేదా రిపేర్ మొత్తం నేరుగా విక్రేతకు పంపించబడుతుంది. ఒకవేళ సొంతంగా రిపేర్ & రీఇంబర్స్‌మెంట్ సర్వీస్‌ను ఎంచుకున్నట్లయితే, బీమా ప్రొవైడర్ మీరు క్లెయిమ్ ఫైల్ చేసే సమయంలో అందించిన బ్యాంక్ ఖాతాకు క్లెయిమ్ మొత్తాన్ని NEFT ట్రాన్స్‌ఫర్ చేస్తారు.