PhonePeలో ఒక గ్రూపును రూపొందించడం ఎలా?

PhonePeలో ఒక గ్రూపును రూపొందించడానికి:    

  1. యాప్ హోమ్ స్క్రీన్ లోని నగదు బదిలీ/Transfer Money విభాగం కింద మొబైల్ నెంబర్ కు/To Mobile Numberను ట్యాప్ చేయండి.
  2. స్క్రీన్ కింది భాగంలోని + ఐకాన్ ను ట్యాప్ చేయండి.
  3. కొత్త గ్రూపును రూపొందించు/ Create New Groupను ట్యాప్ చేసి, మీ కాంటాక్ట్ జాబితా నుండి మీరు గ్రూపుకు చేర్చాలనుకుంటున్న వ్యక్తులను ఎంచుకోండి.
    గమనిక: ఒక గ్రూపుకు PhonePe యేతర వినియోగదారులను కూడా మీరు చేర్చవచ్చు. అయనప్పటికీ, వారు గ్రూపును చూసేందుకు లేదా యాక్సెస్ చేసుకునేందుకు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 
  4. కొనసాగించు/ Continueను ట్యాప్ చేయండి. 
  5. మీ గ్రూప్ పేరును ప్రవేశపెట్టి, గ్రూప్ ఫోటోను చేర్చి, రూపొందించు/Createను ట్యాప్ చేయండి.

ముఖ్య గమనిక: మీరు రూపొందించిన గ్రూపును చూసేందుకు లేదా యాక్సెస్ చేసుకునేందుకు గ్రూపు సభ్యులందరూ  PhonePe app తాజా వెర్షన్ ను ఉపయోగిస్తుండాలి.

ఒక గ్రూపు లోపల డబ్బు పంపడం గురించి మరింత తెలుసుకోండి.