ఒక గ్రూపులో ఒక సభ్యుడికి డబ్బు పంపడం ఎలా?
ఒక గ్రూపులోపల ఒక సభ్యుడికి డబ్బు పంపేందుకు:
- PhonePe యాప్ హోమ్ స్క్రీన్ లోని నగదు బదిలీ/Transfer Money విభాగం కింద మొబైల్ నెంబర్ కు/To Mobile Numberను ట్యాప్ చేయండి.
- గ్రూప్ ను ఎంచుకోండి.
- మీరు పంపాలనుకుంటున్న మొత్తాన్ని ప్రవేశపెట్టండి.
- మీరు డబ్బు పంపాలనుకుంటున్న గ్రూపు సభ్యుడిని ఎంచుకోండి.
- పేమెంట్ పూర్తి చేసేందుకు UPI పిన్ ను ప్రవేశపెట్టండి.