ఒక బ్యాంకు ఖాతాకు నేను డబ్బు పంపడం ఎలా?
ఒక బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలంటే:
- PhonePe యాప్
హోమ్ స్క్రీన్‌లోని నగదు బదిలీ/Transler Money విభాగం కింద ఉన్న బ్యాంక్ ఖాతా(Bank Account లేదా UPI ఐడి/UPI IDని ట్యాప్ చేయండి.
- + ఐకాన్‌ను ట్యాప్ చేయండి.
- జాబితా నుండి మీ బ్యాంకును ఎంచుకోండి. శోధన పట్టీలో మీ పేరును ప్రవేశపెట్టడం ద్వారా కూడా కూడా మీ బ్యాంకును ఎంచుకోవచ్చు.
- ఒక బ్యాంక్ ఎంచుకొని, ఖాతా నంబర్, IFSC, ఖాతాదారు పేరు, ఫోన్ నంబర్ (ఆప్షనల్), మారుపేరు (ఆప్షనల్)ను ప్రవేశపెట్టండి.
- నిర్ధారించండి/Confirmని ట్యాప్ చేయండి..
- మీరు పంపించాలనుకుంటున్న మొత్తాన్ని ప్రవేశపెట్టి, పంపించును ట్యాప్ చేయండి.
- ఈ పేమెంట్‌ను పూర్తి చేసేందుకు మీ BHIM UPI పిన్‌ను ప్రవేశపెట్టండి.
గమనిక: చూపించిన ఆప్షన్ల నుండి ఒక ఒక నిర్దిష్ట బ్యాంక్ ఖాతాను ఎంచుకుని, ఆ తర్వాత స్క్రీన్‌పై కుడి వైపు మూలలో గల చరిత్రను చూడండి/View Historyని ట్యాప్ చేయడం ద్వారా మీరు ఒక నిర్దిష్ట బ్యాంకుకు చేసిన మీ గత పేమెంట్లను చూడవచ్చు.
ముఖ్యమైన విషయం: మీరు PhonePeలో అంతర్జాతీయ నంబర్‌తో రిజిస్టర్ చేసినట్లయితే, NRE/NRO అకౌంట్ నుండి భారతీయ బ్యాంక్ అకౌంట్లు, ఇంకా NRE/NRO అకౌంట్లకు మాత్రమే డబ్బును పంపగలరు.